భాషని మార్చండి
ఇల్లు ఫోటోని చేర్చండి మెంబర్లు స్టికర్లు అడ్వర్టైస్ చేయండి సంపర్కం బ్లాగ్ వెబ్ సైట్ విషేషాలు
కొత్త ఫొటోలు

యూరోప్
Main-square - Kadaň main square (De: Kaaden - Kadaň Rathausturm), city which lies on the banks of the river Ohře, Ústí nad Labem Region of the Czech Republic

ఏష్యా
Masjid-i-Jahan Numa - Jama Masjid or Masjid-i-Jahan Numa (Urdu: مسجد جھان نمہ), mosque of Old Delhi commissioned by the Mughal Emperor Shah Jahan - New Delhi, India

సౌత్ ఈస్ట్ ఏష్యా
Bouddha - Sous chaque stupa du Temple de Borobudur se trouve une représentation différente du Bouddha

ఉత్తర అమేరికా
Campeche cathedral - Campeche cathedral or cathedral of Campeche, Mexican state of Campeche, on the shore of the Gulf of Mexico

సెంట్రల్ అమేరిక
Port of Roatan - Port of Roatán and town among Jose Santos Guardiola, Cayos Cochinos, Coxen Hole and also French Harbour, West End, and Oak Ridge - Honduras' Bay Islands

దక్షిణ అమెరిక
Puerto Madero - Vista aedrea de Puerto Madero desde el Río de La Plata

ది కెరిబియన్
Beach - Klein Curaçao (Dutch for little Curaçao), Klein Curaçao island beach, south-east of Curaçao

ఆఫ్రికా
Sunrise over Chott El Jerid - Sunrise over salt lake Chott El Jerid or Chott el Djerid (Arabic: شط الجريد‎), southern Tunisia

ఓష్యానియా
By night - The Sydney Opera House by night, based on the competition winning entry by Danish architect Jørn Utzon - on Bennelong Point in Sydney Harbour, Sydney, New South Wales, Australia

మధ్య ప్రాచ్యం
Harbour area - The harbour area in Alanya - The ferry from Alanya to Keryneia (Girne, Kyrenia) in Occupied Northern Cyprus

"ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" కి స్వాగతం
ఫొటోల ప్రపంచాన్ని చూడండి
మీ వెబ్ సైట్ పై స్టికర్ వేయటానికి ఇదొక సదవకాశం

స్టికర్ అంటె ఏమిటి?
స్టికర్ అనేది ఒక లింకు - అక్షరాలది / ఫోటొది -, మీరు దీన్ని మీ వెబ్ సైట్ పై వేసుకోవచ్చు. ఎవరైనా దీని పై క్లిక్ చేస్తె మీరు లింకు చేసిన "ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" పేజికి వస్తారు.

స్టికర్ అంటె వీటిలో ఏదైనా ఒకటి
  • అక్షరాల లింకు
  • బటన్ (౮౮ * ౩౧ ఉంటుంది)
  • బ్యానర్ (౪౬౮ * ౬౦ ఉంటుంది)
  • లేకపొతె మాతో ఉండే ఏదో ఒక్ రకం

స్టికర్ ఎందుకు?
స్టికర్ అనేది మీరు మీ వెబ్ సైటుకి చేర్చగలిగే ఒక అమూల్యమైన సంగతి. మీరు "ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్"లో ఉన్న ప్రతి ఒక్క పేజికూ మీ వెబ్ సైట్ పై స్టికర్ వేయవచ్చు. ఇది మా ముఖ్య పుటం కావచ్చు, లేకపోతే ఖండం పేజి కావచ్చు, లేకపోతే రాజ్యం పేజి, లేకపోతె మీరు చేర్చిన ఫోటొ ఉన్న ఏదైనా పేజి కూడా కావచ్చు.

మీ వెబ్ సైట్ పై స్టికర్ ఎలా వేసేది ?
సులభం: మీకు కావలసిన లింకు దొరికేవరకు "ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" వెబ్ సైట్ ని వెతకండీ. పేజి దొరికినాక, క్లిక్ చేయండీ - అథవా - "స్టికర్ చేయండి" బటన్ నొక్కండి. మీరు అన్ని రకాల లింకులు/స్టికర్లు ఉండే పేజికి పొతారు. మీ వెబ్ సైటుకి పోందే లింకుని ఎన్నుకొండి.

నోటు
  1. మా ఫోటోల్ని మీకు ఎలా కావాలన్నా మార్చవచ్చు. సరియైన లింకుని వాడండి.
  2. మంచి వెబ్ సైటులతొ అన్ని రకాల లింకుల బదలావణలకు మేము సిద్దం. సంపర్కించండి: సంపర్కం