భాషని మార్చండి
ఇల్లు ఫోటోని చేర్చండి మెంబర్లు స్టికర్లు అడ్వర్టైస్ చేయండి సంపర్కం బ్లాగ్ వెబ్ సైట్ విషేషాలు
కొత్త ఫొటోలు

యూరోప్
Rio Arade - The Rio Arade (Arade river) and Ferragudo, municipality/concelho of Lagoa, Portugal

ఏష్యా
Masjid-i-Jahan Numa - Jama Masjid or Masjid-i-Jahan Numa (Urdu: مسجد جھان نمہ), mosque of Old Delhi commissioned by the Mughal Emperor Shah Jahan - New Delhi, India

సౌత్ ఈస్ట్ ఏష్యా
Sitted Buddha - 2003 - Sitted Buddha,  Wat Mahathat - Sukhothai Historical Park (th: อุทยานประวัติศาสตร์สุโขทัย), Thailand

ఉత్తర అమేరికా
Campeche cathedral - Campeche cathedral or cathedral of Campeche, Mexican state of Campeche, on the shore of the Gulf of Mexico

సెంట్రల్ అమేరిక
Port of Roatan - Port of Roatán and town among Jose Santos Guardiola, Cayos Cochinos, Coxen Hole and also French Harbour, West End, and Oak Ridge - Honduras' Bay Islands

దక్షిణ అమెరిక
Puerto Madero - Vista aedrea de Puerto Madero desde el Río de La Plata

ది కెరిబియన్
Beach - Klein Curaçao (Dutch for little Curaçao), Klein Curaçao island beach, south-east of Curaçao

ఆఫ్రికా
Sunrise over Chott El Jerid - Sunrise over salt lake Chott El Jerid or Chott el Djerid (Arabic: شط الجريد‎), southern Tunisia

ఓష్యానియా
By night - The Sydney Opera House by night, based on the competition winning entry by Danish architect Jørn Utzon - on Bennelong Point in Sydney Harbour, Sydney, New South Wales, Australia

మధ్య ప్రాచ్యం
Harbour area - The harbour area in Alanya - The ferry from Alanya to Keryneia (Girne, Kyrenia) in Occupied Northern Cyprus

"ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" కి స్వాగతం
ఫొటోల ప్రపంచాన్ని చూడండి
"ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్"లో ఫోటొ ఎలా చేర్చేది?
"ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" అనేది ప్రపంచం ప్రజలు వాడే ఫొటోల సంగ్రహం. ఇది అందరి సహకారంతో నిర్మించినది. ఇది చాలా త్వరగా పెరుగుతోంది.
అందుకె, మేము అన్ని ఫోటోలు తీసుకోము. మేము ఫోటోల్ని ఎన్నుకొవాల్సి ఉంటుంది. మీ ఫోటోలు వెబ్ సైటులో రావాలంటె మీరు కింద ఇచ్చిన పద్దతిని పాలించాలి. మీ సహకారానికి ధన్యవాదాలు.

దయచేసి, కింద ఉండే ౩ స్టెప్పుల్ని అనుకరించండి.

ముదటి:
మీకు "ఫోటొని చేర్చండి" అనే బటన్/లింక్ దొరికేవరకూ వివిధ రకల్ని వెతకండి.

రెండు:
అన్ని కాలంలని పూర్తి చేయండి. చూడండీ: అన్ని కాలంలు కావలిసినవి. మీరు సరిగ భర్తి చేస్తె మాకు ఉపయోగపడుతుంది.

మూడు:
ఫారంని అందించండి. దాన్ని అందించిన తరువాత మీకు ఒక్ ఈ మైల్ వస్తుంది.
మీ ఫోటో ఎన్నుకొన్నామా/లేదా అని ౧-౩ రోజుల్లొ మీకు ఇంకొక ఈ మైల్ వస్తుంది.(మీరు సరియైన ఈ మైల్ ఇచ్చి ఉంటే మాత్రం). ఫోటో చేర్చడనికి ఎన్ని రోజులు పడతుంది అనేది ఆ సమయంలో ఉన్న మొత్తం ఫోటొల సంఖ్య పై ఆధార పడి ఉంటుంది. ముందు వచ్చిన ఫోటొకి ముదటి ఆద్యత.

ఇప్పుడె ఒక ఫోటొని చేర్చండి !
  1. మీ ఫోటోకి సరిగా ఉండే రకాన్ని ఎన్నుకొండి. కొత్త రకాలకోసం మమ్మ్ల్ని అడగటానికి వెనుకాడకండి.
  2. మేము వర్ణించిన ఫోటో సైజుని గౌరవించండి.
  3. మీ ఫోటొకి సరియైన టైటిల్ ఇవ్వండి. నిక్షిప్థంగా ఉండాలి(ఇంగ్లీషులో).
  4. మీ ఫోటోకు నిక్షిప్తమైన వివరణ ఇవ్వండి(మీ మాత్రుభాషలో).
  5. మీ ఫోటో, టైటిల్, వివరణ పై ఏ రకమైన ప్రకటణ లింకూ ఉండకూడదు. ఇలా ఏదైన ఉంటే మేము మీ ఫోటోని ఎన్నుకోము.
మీ ఫోటోని చేర్చండి
యూరోప్
ఏష్యా
సౌత్ ఈస్ట్ ఏష్యా
ఉత్తర అమేరికా
మధ్య అమేరికా
దక్శిణ అమేరికా
కెరిబియన్
ఆఫ్రికా
ఓష్యానియా
మధ్య ప్రాచ్యం


సంపూర్ణ విశ్వానికి కలిసి ఉన్న ముదటి ఫోటో ఆల్బంకు సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు.
మరవకండి : ఫోటొల మంచితనం మీ పై ఆధార పడి ఉంది.

"ది వర్ల్డ్ ఇన్ ఫోటోస్" తండం.